Actress Vani Viswanath Warned Ram Gopal Varma For His Film On NTR | Oneindia Telugu

2017-10-14 1

Actress Vani Viswanath on Friday lashed out at director Ram Gopal Varma for his film on NTR. Story first published: Friday, October 13, 2017, 17:20
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీయనున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై నిన్నటి తరం హీరోయిన్, టిడిపిలో చేరుతానని చెప్పిన వాణీవిశ్వనాథ్ స్పందించారు.
వర్మ సినిమాపై ఇప్పటికే టిడిపి నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారా లోకేష్, వంగలపూడి అనిత తదితరులు స్పందించారు. ఇప్పుడు వాణీ విశ్వనాథ్ దర్శకుడిపై మండిపడ్డారు.
సినిమాను తెరకెక్కించే ప్రయత్నాన్ని వెంటనే రామ్ గోపాల్ వర్మ ఆపేయాలని వాణీవిశ్వనాథ్ హెచ్చరించారు.